Pages

Friday, October 20, 2017

రిజ‌ర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 623 అసిస్టెంట్ పోస్టులు (చివ‌రితేది: 10.11.2017)

రిజ‌ర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా అసిస్టెంట్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.వివ‌రాలు....* అసిస్టెంట్‌: 623 పోస్టులు శాఖల వారీగా ఖాళీలు: హైద‌రాబాద్‌-16, అహ్మదాబాద్‌-19, బెంగ‌ళూరు-25, భోపాల్‌-25, భువ‌నేశ్వర్‌-17, చండీగ‌ఢ్‌-13, చెన్నై-15, గువాహ‌టి-36, జైపూర్‌-13, జ‌మ్మూ-23, కాన్పూర్ & ల‌క్నో- 44, కోల్‌క‌తా-23, ముంబ‌యి-264, నాగ్‌పూర్‌-15, న్యూదిల్లీ-47, పాట్నా-15, తిరువ‌నంత‌పురం & కోచి- 13. విద్యార్హత‌: 50 శాతం మార్కుల‌తో ఏదైనా డిగ్రీ. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు ఉత్తీర్ణులైతే చాలు.వ‌య‌సు: 01.10.2017 నాటికి 20-28 సంవ‌త్సరాల మ‌ధ్య ఉండాలి. 02.10.1989 - 01.10.1997 మ‌ధ్య జ‌న్మించి ఉండాలి.ద‌ర‌ఖాస్తు ఫీజు: జ‌న‌ర‌ల్‌, ఓబీసీ అభ్య‌ర్థుల‌కు రూ.450 ( ప‌రీక్ష ఫీజు + లిమిటేష‌న్ చార్జీలు); ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్‌స‌ర్వీస్‌మెన్‌ల‌కు రూ.50 (లిమిటేష‌న్ చార్జీలు).ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా మాత్రమే ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.ఎంపిక విధానం: ప్రిలిమిన‌రీ, మెయిన్ ఆన్‌లైన్‌ ప‌రీక్షలు; లాంగ్వేజ్ ప్రొఫీషియ‌న్సీ టెస్ట్‌ ఆధారంగా.ప‌రీక్ష విధానం: 100 మార్కుల‌కు ప్రిలిమిన‌రీ ప‌రీక్ష, 200 మార్కుల‌కు మెయిన్ ప‌రీక్ష, ఆన్‌లైన్ ప‌రీక్షల్లో ఇంగ్లిష్ స‌బ్జెక్ట్ మిన‌హా మిగ‌తా స‌బ్జెక్టుల‌న్నీ హిందీ, ఇంగ్లిష్ భాష‌ల్లో ఉంటాయి.ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 18.10.2017.ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రితేది: 10.11.2017.ద‌ర‌ఖాస్తు ప్రింట్ తీసుకోవ‌డానికి చివ‌రితేది: 25.11.2017.ఆన్‌లైన్ ప్రిలిమిన‌రీ ప‌రీక్ష తేది: 27, 28.11.2017.ఆన్‌లైన్ మెయిన్‌ ప‌రీక్ష తేది: 20.12.2017.

 
 
 

Sunday, October 15, 2017

Wish You Happy Diwali

Let's make this Diwali joyous and bright,
Let's celebrate in true sense this festival of light.
Happy Diwali

Sukh sampada aapke jivan mein aaye,
Laxmi ji aapke ghar mein saamye,
Bhool kar bhee aap ke jivan main,
Aage kabhi bhee ek dukh na aaye






డిజిటల్ సేవా కేంద్రం
* పవన్ ఇంటర్నెట్ మరియు జిరాక్స్ సెంటర్ *

మా యొక్క ప్రత్యేకతలు
  • జిరాక్స్ 
  • లామినేషణ్ 
  • ఫొటోస్
  • అన్నిరకాల మీసేవ అప్లికేషన్ ఫారం లు  లభించును 
  • ఆన్ లైన్ అప్లికేషన్లు 
  • స్కాల్లర్షిప్ న్యూ / రినివేల్ చేయబడును 
  • జాబ్స్ అప్లై చేయబడును 
  • అన్నిరకాల పరీక్షా ఫలితాలు చూడబడును
  • అడ్మిషన్స్ , అడ్మిట్ కార్డ్స్ , హాల్ టికెట్స్
  • రైల్వే , బస్ , విమానయాన , మూవీ , ధర్శనం టికెట్స్ బుకింగ్ చేయబడును 
  • అన్ని రకాల ఇన్సూరెన్స్ పాలసీ కొత్తవి / రినివేల్ చేయబడును 
  • మని ట్రాన్స్ఫర్ , మని విత్ డ్రా చేయబడును 
  • ఆధార్ బ్యాంక్ లింక్ , మొబైల్ లింక్ చేయబడును 
  • ఇన్కమ్ టాక్స్ పేమెంట్ చేయబడును
  • పాన్ కార్డ్ కొత్తవి / మార్పులు చేయబడును 
  • ఆధార్ కొత్తవి నమోదు మరియు మార్పులు చేర్పులు చేయబడును 
  • ఆధార్ కార్డ్ ప్రింటింగ్ , ప్లాస్టిక్ కార్డ్ చేయబడును 
  • అన్నిరకాల మొబైల్ మరియు డి.టి.హెచ్ రిచర్జ్ లు చేయబడును 
  • ఆన్ లైన్ షాపింగ్ వస్తువుల ఆర్డర్ చేయబడును 
  • కరెంట్ బిల్ కట్టబడును
  • సిమ్ కార్డ్ లు లభించును , స్పాట్ యాక్టివేషన్ సదుపాయం కలదు.                                                                                                                   ...........వీటితో పాటు మరిన్ని సేవలు త్వరలో మీ ముందుకి .....!!!

సంప్రదించండి : 9866720690, 8885281808 pavandigitalseva.blogspot.com
pavaninternet.xeroxcenter@gmail.com
మెయిన్ రోడ్ దగ్గర (కొమ్రం భీం రోడ్ ), కొండపల్లి , రెబ్బెన , ఆసిఫాబాద్ -504292.




Saturday, October 7, 2017

జ‌వ‌హ‌ర్ న‌వోద‌య ఎంపిక ప‌రీక్ష-2018

న‌వోద‌య విద్యాల‌య స‌మితి 6వ త‌ర‌గ‌తిలో ప్రవేశం కోసం ''జ‌వ‌హ‌ర్ న‌వోద‌య ఎంపిక ప‌రీక్ష-2018'' ద్వారా ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
Image result for jawahar navodayaవివ‌రాలు...
* జ‌వ‌హ‌ర్ న‌వోద‌య ఎంపిక ప‌రీక్ష-2018
అర్హత‌: 2017-18 విద్యా సంవత్సరానికి 5వ తరగతి చదువుతూ ఉండాలి.
వయసు: 01.05.2005 - 3.04.2009 మధ్య జన్మించిన వారు దరఖాస్తుకు అర్హులు.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: ప్రవేశ ప‌రీక్ష ద్వారా.
ప‌రీక్ష విధానం: మొత్తం 100 మార్కుల‌కు రాత‌ప‌రీక్ష నిర్వ‌హిస్తారు. 100 ప్ర‌శ్న‌లు ఉంటాయి. ఒక్కో ప్ర‌శ్న‌కు ఒక మార్కు. ప‌రీక్ష‌లో మెంట‌ల్ ఎబిలిటి-50 ప్ర‌శ్న‌లు, అరిథ్‌మెటిక్-25 ప్ర‌శ్న‌లు, లాంగ్వేజ్ టెస్ట్‌-25 ప్ర‌శ్న‌లు ఉంటాయి. స‌మ‌యం 120 నిమిషాలు (2 గంట‌లు).
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రితేది: 25.11.2017.
ప‌రీక్ష తేదీ: 10.02.2018, 08.04.2018, 09.06.2018.
స‌మ‌యం: ఉ.11.30 గం.
ప‌రీక్ష కేంద్రాలు: ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ‌, ఇత‌ర రాష్ట్రాలు, కేంద్ర‌పాలిత ప్రాంతాలు.
మిగతా వివరాలకు సంప్రదించండి 
*డిజిటల్ సేవ కేంద్రం*
*పవన్ ఇంటర్నెట్ & జిరాక్స్*
_కొండపల్లి_

Thursday, September 28, 2017

Happy Dussehra

Let us come together to celebrate the victory of good over evil on this auspicious day. A very happy Dussehra to you and your family.
Vijayadashami ka shubh parva apke aur apke parivar ke jivan me sukh, samradhi aur shanti bhar de. Happy Dussehra.