Pages

Monday, November 21, 2016

తెలంగాణ ఇంటర్మీడియట్ వార్షిక పరీక్ష తేదీలు....

తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు వార్షిక పరీక్ష తేదీలను ప్రకటించింది .



 మార్చి 01 వ తేదీ నుండి 17 వ తేదీ వరకు ఇంటర్ ప్రథమ సంవత్సర మరియు  మార్చి 2 వ తేదీ నుండి 18 వ తేదీ వరకు ఇంటర్ ద్వితీయ  సంవత్సర పరీక్షలు నిర్వహించనున్నారు. పిబ్రవరి 3 వ తేదీ నుండి 22 వ తేదీ వరకు ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నారు .

Thursday, November 17, 2016

ఓపెన్ టెన్త్ మరియు ఇంటర్ పరీక్షా ఫలితాలు విడుదల

తెలంగాణా ఓపెన్ స్కూల్ సొసైటి నిర్వహించిన ఓపెన్ టెన్త్ మరియు ఇంటర్ పరీక్షా ఫలితాలు గురువారం 17.11.2016 విడుదల అయ్యాయి ....!!!

మరిన్ని వివరాలకు http://telanganaopenschool.org/ వెబ్ సైట్ లో చూడండి.



For open inter exam results....Click link below!!!

http://interresults.telanganaopenschool.org/



For open 10th exam results ....Click  link below!!

http://sscresults.telanganaopenschool.org/

Telangana Land Records

Wednesday, November 16, 2016

కానిస్టేబుల్ అర్హుల జాబితా...

రాష్ట్ర పొలిసు శాఖలో  కానిస్టేబుల్ పోస్టుల భర్తీ కి నిర్వహించిన రాత పరీక్షా లో కనీసఅర్హత సాదించిన అభ్యర్థుల ఆన్లైన్ దరఖాస్తులు, దేహ దరుద్య పరీక్షా వివరాలను తెలంగాణా స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ చేర్మెన్ పూర్ణ చెందర్ రావు  విడుదల చేశారని ప్రకటనలో తెలిపారు . ఫలితాల వివరాలు www.tslprb.in   నుంచి సేకరించవచ్చు . దరకాస్తు పత్రం లో వ్యత్యాసాలు ఉంటె 040-23150362/23150462 లలో లేదా support@tslprb.in కు మెయిల్ ద్వార సంప్రదిచాలన్నారు.



అప్లికేషన్ మరియు పి.యి.టి. వివరాలు :

https://www.tslprb.in/Nav/PetReport.aspx 

పైన ఇచ్చిన లింక్ ద్వార తెలుసుకోగలరు.

Tuesday, November 15, 2016

వాట్స్ఆప్ లో వీడియో కాలింగ్ వచ్చేసింది .......!

వాట్స్ఆప్ లో వీడియో కాలింగ్ వచ్చేసింది , ఇప్పుడే లేస్తేస్ట్ వర్షన్ ఐ ఓఎస్, ఆన్డ్రాయిడ్ , విండోస్ మొబైల్ యూజర్స్ మీ యొక్క వాట్స్ ఆప్ ని అప్ డేట్ చేసుకోండి , 
               మీ యొక్క వాట్స్ ఆప్ ని అప్ డేట్  అయిన తరువాత ...... వాట్స్ ఆప్ కాలింగ్ చేయాలంటే ముందుగా యూజర్లు ఏదైనా కాంటాక్ట్ ని ఓపెన్ చేసి , అనంతరం సదరు కాంటాక్ట్ విండో లో పైన ఉన్న కాలింగ్ బటన్ ని ప్రెస్ చేయాలి . దీంతో వాయిస్ కాలింగ్ , వీడియో కాలింగ్  రెండు ఆప్షన్ లు కనిపిస్తాయి . అందులో వీడియో కాలింగ్ ఎంచుకుంటే చాలు , దాంతో అవతలి వ్యక్తీ కి వీడియో కాల్ వెళ్తుంది , అయితే అవతలి వ్యక్తీ కూడా వాట్స్ ఆప్ లేటెస్ట్ వర్షన్ కు ఆప్ డేట్ అయి ఉండాలి, అప్పుడే వీడియో కాలింగ్ పని చేస్తుంది లేకుండే ఎర్రర్ మెసేజ్ వస్తుంది . 

కావున ఇప్పుడే మీరు మరియు మీ మిత్రులకు వాట్స్ ఆప్ అకౌంట్ ఆప్ డేట్ చేస్కోమ్మని చెప్పండి .  
 లేదా ఈ క్రింది లింక్ ద్వార డౌన్లోడ్ చేసుకోండి ....
  https://play.google.com/store/apps/details?id=com.whatsapp&hl=en


Sunday, November 13, 2016

మీ ఇంటివద్దనే డబ్బు సంపాదించే మార్గం ........!

పేటియం(PAYTM) నందు వర్క్ చేయుటకు ఆపరేటర్లు కావలెను ......



ముఖ్య ఉద్ద్యేశ్యం : డిజిటల్ పద్దతి లో సేవలను ప్రారంభించుటకు , పే టి యం బ్యాంకింగ్ సేవ, షాపింగ్ , రిచర్జ్, టికెట్స్ బుకింగ్ , ఇతర సేవల  కొరకు తగు పే టి యం యుజర్లను జత చేయడం .

దీని వలన కలుగు లాభం : డిజిటల్ పద్దతి లో సేవలను పొందవచ్చు . ఒక్కో రిజిస్ట్రేషన్  కు 5/-  రూపాయలు క్రెడిట్ చేయడం జరుగుతుంది  మరియు  50/-  రూపాయలు ఉచిత టాక్ టైం బోనస్ గా పొందవచ్చు .

అర్హతలు : కేవలం ఆన్రైడ్ మొబైల్ వినియోగదారులు మాత్రమే

పరిమితి : దీనికి ఎటువంటి పరిమితి లేదు.

రిజిస్ట్రేషన్ ప్రక్రియ : మీ యొక్క ఆధార్ నెంబర్ , మరియు మొబైల్ నెంబర్ ను. పవన్ జిరాక్స్ సెంటర్ లో నమోదు  లేదా (pavaninternetandxeroxcenter@gmail.com) ఈమెయిల్ చేయగలరు  .నమోదు చేసుకున్న 24  గంటల తర్వాత లాగ్ ఇన్ ఐడి మరియు పస్ వార్డ్ ఇవ్వబడుతుంది.


వెంటనే సంప్రదించండి : పవన్ ఇంటర్నెట్ మరియు జిరాక్స్ సెంటర్

HAPPY CHILDRENS'S DAY...


నేడు 14.11.2016 ఆకాశం....... లో వింత !



నేడు గురు పౌర్ణమి కార్తిక పౌర్ణమి పర్వదినాన ఆకాశం లో సూపర్ మూన్ ఏర్పడుతుంది. సూపర్ మూన్ అంటే చందమామ ఈ రోజు భూమికి అతి చేరువలో వచ్చి అందరికి అతిపెద్ద సైజు లో దర్శన మివ్వ నుంది .భుమికి అతి  చేరువలో వచ్చినా చంద్రుడు మరింత ప్రకాశ వంతంగా వెలుగులను చూపనుంది, ఇట్టి దివ్య దర్శనము తిలకించడానికి తిరుపతి సైన్స్ సెంటర్ లో రెండు టెళీ ష్కొప్ లు ఏర్పాటు చేశారు.

 , 

కార్తిక పౌర్ణమి ప్రత్యేకత......

కార్తిక మాసం లో అతి పవిత్ర పర్వదినంగా భావించి కార్తిక పౌర్ణమి రోజున అందరు శివాలయానికి వెల్లి గంగ స్నానాలు చేసి ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తారు.కార్తిక పౌర్ణమి రోజున శ్రీశైలం, శ్రీ కాళహస్తి వంటి పుణ్య క్షేత్రాలు దర్శించుకుంటే పుణ్య ఫలములు ప్రాప్తిస్తాయి.



మీకు మీ కుటుంబ సభ్యులందరికీ "కార్తిక పౌర్ణమి " శుభాకాంక్షలు

గురు నానక్ జయంతి

సిక్కుల మత గురువు గురు నానక్ కార్తిక పౌర్ణమి పర్వదినాన కేవలం పంజాబీ లు మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది గురు నానక్ ను ఆరాధిస్తూ "గురు పూరభ్ " ను పండుగ చేసుకుంటారు.




          ~⚛ గురు నానక్ జయంతి శుభాకాంక్షలు⚛~

కంబైండ్ డిఫెన్సు సర్వీసెస్ ఎగ్జామినేషన్ -436 ఖాళీలు

ఆర్మీ , నేవీ , ఎయిర్ ఫోర్సు అకాడమి కోర్సుల్లో శిక్షణ అనంతరం ఆయా బలగాల్లో వివిధ హోదాల్లో ఉద్యోగావకాశం కల్పించే పరీక్ష ను యూనియన్ పబ్లిక్ సర్విస్ కమిషన్ ( యూ .పి. ఎస్. సి. ) నిర్వహిస్తుంది .

ఖాళీలు : 436
పరీక్షా కేంద్రాలు : హైదరాబాద్ , విశాఖపట్నం, తిరుపతి
వయోపరిమితి : 
మిలటరీ , నావెల్ అకాడమీలు :1994 జనవరి నుంచి 1999 జనవరి 1 లోపు జన్మించిన అవివాహిత పురుష అభ్యర్తులు అర్హులు .
ఎయిర్ ఫోర్స్ అకాడమి : 2018 జనవరి 1నాటికీ 20-24 ఏళ్ళ మద్య ఉండాలి.
అర్హతలు :
1. మిలిటరీ అకాడమి , ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమి లో కోర్సులకు డిగ్రీ /
 తత్సమానం.
2. నావెల్ కోర్సు కు ఇంజనీరింగ్ డిగ్రీ .
3. ఎయిర్ ఫోర్స్ అకాడమి లో కోర్సు కి డిగ్రీ (10+2 లో మాథ్స్, ఫిజిక్స్) లేదా ఇంజనీర్ డిగ్రీ. 
దరకాస్తు విధానం : ఆన్ లైన్ లోనే అప్లై చేయాలి( www.upsconline.nic.in )
ఫీజు: రూ. 200 చెల్లించాలి , మహిళలు , ఎస్సి ,ఎస్టి లకు మినహాయింపు .
అన్ లైన్ దరకాస్తు చివరి తేది : 2.12.2016 సా.06:00 వరకు 
పరీక్ష తేది: 05.02.2017.

 పూర్తీ వివరాలకు  
www.upsconline.nic.in

                                              వెబ్ సైట్ లో చూడగలరు .
 



 

Saturday, November 12, 2016

పవన్ ఇంటర్నెట్ మరియు జిరాక్స్ సెంటర్ ప్రత్యేకతలు

 

* పవన్ ఇంటర్నెట్ మరియు జిరాక్స్ సెంటర్ *

 





  • జిరాక్స్ 
  • లామినేషణ్ 
  • ఫొటోస్
  • అన్నిరకాల మీసేవ అప్లికేషన్ ఫారం లు  లభించును 
  • ఆన్ లైన్ అప్లికేషన్లు 
  • స్కాల్లర్షిప్ న్యూ / రినివేల్ చేయబడును 
  • జాబ్స్ అప్లై చేయబడును 
  • అన్నిరకాల పరీక్షా ఫలితాలు చూడబడును
  • అడ్మిషన్స్ , అడ్మిట్ కార్డ్స్ , హాల్ టికెట్స్, 
  • రైల్వే , బస్ , విమానయాన , మూవీ , ధర్శనం టికెట్స్ బుకింగ్ చేయబడును 
  • అన్ని రకాల ఇన్సూరెన్స్ పాలసీ కొత్తవి / రినివేల్ చేయబడును 
  • మని ట్రాన్స్ఫర్ , మని విత్ డ్రా చేయబడును 
  • ఆధార్ బ్యాంక్ లింక్ , మొబైల్ లింక్ చేయబడును 
  • ఇన్కమ్ టాక్స్ పేమెంట్ చేయబడును
  • పాన్ కార్డ్ కొత్తవి / మార్పులు చేయబడును 
  • ఆధార్ కొత్తవి నమోదు మరియు మార్పులు చేర్పులు చేయబడును 
  • ఆధార్ కార్డ్ ప్రింటింగ్ , ప్లాస్టిక్ కార్డ్ చేయబడును 
  • అన్నిరకాల మొబైల్ మరియు డి.టి.హెచ్ రిచర్జ్ లు చేయబడును 
  • ఆన్ లైన్ షాపింగ్ వస్తువుల ఆర్డర్ చేయబడును 
  • కరెంట్ బిల్ కట్టబడును
  • సిమ్ కార్డ్ లు లభించును , స్పాట్ యాక్టివేషన్ సదుపాయం కలదు.                                                                                                                   ...........వీటితో పాటు మరిన్ని సేవలు త్వరలో మీ ముందుకి .....!!!