Pages

Sunday, November 13, 2016

కంబైండ్ డిఫెన్సు సర్వీసెస్ ఎగ్జామినేషన్ -436 ఖాళీలు

ఆర్మీ , నేవీ , ఎయిర్ ఫోర్సు అకాడమి కోర్సుల్లో శిక్షణ అనంతరం ఆయా బలగాల్లో వివిధ హోదాల్లో ఉద్యోగావకాశం కల్పించే పరీక్ష ను యూనియన్ పబ్లిక్ సర్విస్ కమిషన్ ( యూ .పి. ఎస్. సి. ) నిర్వహిస్తుంది .

ఖాళీలు : 436
పరీక్షా కేంద్రాలు : హైదరాబాద్ , విశాఖపట్నం, తిరుపతి
వయోపరిమితి : 
మిలటరీ , నావెల్ అకాడమీలు :1994 జనవరి నుంచి 1999 జనవరి 1 లోపు జన్మించిన అవివాహిత పురుష అభ్యర్తులు అర్హులు .
ఎయిర్ ఫోర్స్ అకాడమి : 2018 జనవరి 1నాటికీ 20-24 ఏళ్ళ మద్య ఉండాలి.
అర్హతలు :
1. మిలిటరీ అకాడమి , ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమి లో కోర్సులకు డిగ్రీ /
 తత్సమానం.
2. నావెల్ కోర్సు కు ఇంజనీరింగ్ డిగ్రీ .
3. ఎయిర్ ఫోర్స్ అకాడమి లో కోర్సు కి డిగ్రీ (10+2 లో మాథ్స్, ఫిజిక్స్) లేదా ఇంజనీర్ డిగ్రీ. 
దరకాస్తు విధానం : ఆన్ లైన్ లోనే అప్లై చేయాలి( www.upsconline.nic.in )
ఫీజు: రూ. 200 చెల్లించాలి , మహిళలు , ఎస్సి ,ఎస్టి లకు మినహాయింపు .
అన్ లైన్ దరకాస్తు చివరి తేది : 2.12.2016 సా.06:00 వరకు 
పరీక్ష తేది: 05.02.2017.

 పూర్తీ వివరాలకు  
www.upsconline.nic.in

                                              వెబ్ సైట్ లో చూడగలరు .
 



 

No comments:

Post a Comment