Pages

Sunday, February 19, 2017

టీఎస్ సెట్ - 2017

టీఎస్ సెట్ - 2017



ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో లెక్చరర్లు, యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల అర్హతకు నిర్దేశించిన తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టీఎస్ సెట్)-2017 ప్రకటన విడుదలైంది.
Adminissionsఆన్‌లైన్ దరఖాస్తు తేదీలు: ఫిబ్రవరి 22 నుంచి మార్చి 20 వరకు
హాల్‌టికెట్ల డౌన్‌లోడ్: మే 20, 2017
పరీక్ష తేది: జూన్ 11, 2017
పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు

వెబ్‌సైట్: www.osmania.ac.in






Wednesday, February 15, 2017

తెలంగాణ గురుకుల పాఠశాలల్లో 5వ తరగతి ప్రవేశాలు

5వ తరగతి ప్రవేశాలు

కేజీ టు పీజీ మిషన్‌లో భాగంగా తెలంగాణ విద్యాశాఖ ఆధ్వర్యంలో ఇంగ్లీష్ మీడియం బోధనతో నడుస్తున్న సాంఘిక, గిరిజన , వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 5వ తరగతి ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేశారు.
Adminissionsఅర్హతలు: ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 2016-17 విద్యా సంవత్సరంలో 4వ తరగతి చదువుతున్న వారు అర్హులు.
వయస్సు: 2017 సెప్టెంబర్ 1 నాటికి 9 నుంచి 11 సంవత్సరాలోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 2 సంవత్సరాలు సడలింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం : ఆన్‌లైన్ ద్వారా
దరఖాస్తు ఫీజు: రూ. 30
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేది: ఫిబ్రవరి 17, 2017
ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేది: మార్చి 16, 2017
పరీక్ష తేది: ఏప్రిల్ 9, 2017
పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు

వెబ్‌సైట్: http://tgcet.cgg.gov.in

Friday, February 10, 2017

శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి ఆలయం గంగాపూర్ ప్రత్యేకత .....?

  శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి ఆలయం గంగాపూర్ గ్రామం , మండలం రెబ్బెన, కొమ్రం భీం జిల్లా . లో గల దేవాలయానికి చాల ప్రముక్యత ఉంది , ప్రతి సంవత్సరం ఫిబ్రవరి మాసం లో భక్తుల సమక్షం లో భారీ ఎత్తున జాతరను నిర్వహిస్తారు , వాగు వంకుల నడుమ గల ఆలయం ఏక శిలగా ఉంది ... మరియు  భక్తులందరూ పెద్ద ఎత్తున వచ్చి మొక్కులు తీర్చుకుంటారు , ఈ యొక్క ఆలయం ను రెండవ తిరుపతి గా కూడా పిలుస్తారు , ఈ జాతర సందర్భంగా ప్రతి సంవత్సరం మూడు రోజుల పాటు భక్తులు స్వామి వారిని దర్శించుకుంటారు , వీటితో పాటు దాతలు అందరు కలిసి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారు ...