Pages

Wednesday, February 15, 2017

తెలంగాణ గురుకుల పాఠశాలల్లో 5వ తరగతి ప్రవేశాలు

5వ తరగతి ప్రవేశాలు

కేజీ టు పీజీ మిషన్‌లో భాగంగా తెలంగాణ విద్యాశాఖ ఆధ్వర్యంలో ఇంగ్లీష్ మీడియం బోధనతో నడుస్తున్న సాంఘిక, గిరిజన , వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 5వ తరగతి ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేశారు.
Adminissionsఅర్హతలు: ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 2016-17 విద్యా సంవత్సరంలో 4వ తరగతి చదువుతున్న వారు అర్హులు.
వయస్సు: 2017 సెప్టెంబర్ 1 నాటికి 9 నుంచి 11 సంవత్సరాలోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 2 సంవత్సరాలు సడలింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం : ఆన్‌లైన్ ద్వారా
దరఖాస్తు ఫీజు: రూ. 30
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేది: ఫిబ్రవరి 17, 2017
ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేది: మార్చి 16, 2017
పరీక్ష తేది: ఏప్రిల్ 9, 2017
పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు

వెబ్‌సైట్: http://tgcet.cgg.gov.in

No comments:

Post a Comment