Pages

Friday, June 16, 2017

స‌శ‌స్త్ర సీమాబ‌ల్‌లో 355 కానిస్టేబుల్ పోస్టులు (చివ‌రితేది: 30.07.2017) - See more at: http://www.eenadupratibha.net/Pratibha/pratibhawebpagelist.aspx?pevent=clicked&componentid=722¬ificationcatid=352&catid=7&IsMenu=False#sthash.2uRJLxpV.dpuf

న్యూదిల్లీలోని స‌శ‌స్త్ర సీమాబ‌ల్ కానిస్టేబుల్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.వివ‌రాలు...* కానిస్టేబుల్ (జ‌న‌ర‌ల్ డ్యూటీ - స్పోర్ట్స్ కోటా) పోస్టుల సంఖ్య: 355 అర్హత‌: ప‌దోత‌ర‌గ‌తి (లేదా) త‌త్సమాన విద్యార్హత‌. స్పోర్ట్స్ అర్హత ఉండాలి.వ‌యోప‌రిమితి: 18 - 23 సంవ‌త్సరాల మ‌ధ్య ఉండాలి. ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌.చివ‌రితేది: 30.07.2017.చిరునామా: The Assistant Director (Sports) Force Hqr, Sashastra Seema Bal (SSB), East Block-V, RK Puram, New Delhi - 110 066.