న్యూదిల్లీలోని సశస్త్ర సీమాబల్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.వివరాలు...* కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ - స్పోర్ట్స్ కోటా) పోస్టుల సంఖ్య: 355 అర్హత: పదోతరగతి (లేదా) తత్సమాన విద్యార్హత. స్పోర్ట్స్ అర్హత ఉండాలి.వయోపరిమితి: 18 - 23 సంవత్సరాల మధ్య ఉండాలి. దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్.చివరితేది: 30.07.2017.చిరునామా: The Assistant Director (Sports) Force Hqr, Sashastra Seema Bal (SSB), East Block-V, RK Puram, New Delhi - 110 066.
No comments:
Post a Comment