Sunday, October 29, 2017
Friday, October 20, 2017
రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 623 అసిస్టెంట్ పోస్టులు (చివరితేది: 10.11.2017)
రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.వివరాలు....* అసిస్టెంట్: 623 పోస్టులు శాఖల వారీగా ఖాళీలు: హైదరాబాద్-16, అహ్మదాబాద్-19, బెంగళూరు-25, భోపాల్-25, భువనేశ్వర్-17, చండీగఢ్-13, చెన్నై-15, గువాహటి-36, జైపూర్-13, జమ్మూ-23, కాన్పూర్ & లక్నో- 44, కోల్‌కతా-23, ముంబయి-264, నాగ్‌పూర్-15, న్యూదిల్లీ-47, పాట్నా-15, తిరువనంతపురం & కోచి- 13. విద్యార్హత: 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు ఉత్తీర్ణులైతే చాలు.వయసు: 01.10.2017 నాటికి 20-28 సంవత్సరాల మధ్య ఉండాలి. 02.10.1989 - 01.10.1997 మధ్య జన్మించి ఉండాలి.దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.450 ( పరీక్ష ఫీజు + లిమిటేషన్ చార్జీలు); ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్‌సర్వీస్‌మెన్‌లకు రూ.50 (లిమిటేషన్ చార్జీలు).దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.ఎంపిక విధానం: ప్రిలిమినరీ, మెయిన్ ఆన్‌లైన్ పరీక్షలు; లాంగ్వేజ్ ప్రొఫీషియన్సీ టెస్ట్ ఆధారంగా.పరీక్ష విధానం: 100 మార్కులకు ప్రిలిమినరీ పరీక్ష, 200 మార్కులకు మెయిన్ పరీక్ష, ఆన్‌లైన్ పరీక్షల్లో ఇంగ్లిష్ సబ్జెక్ట్ మినహా మిగతా సబ్జెక్టులన్నీ హిందీ, ఇంగ్లిష్ భాషల్లో ఉంటాయి.ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 18.10.2017.ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 10.11.2017.దరఖాస్తు ప్రింట్ తీసుకోవడానికి చివరితేది: 25.11.2017.ఆన్‌లైన్ ప్రిలిమినరీ పరీక్ష తేది: 27, 28.11.2017.ఆన్‌లైన్ మెయిన్ పరీక్ష తేది: 20.12.2017.
Sunday, October 15, 2017
Wish You Happy Diwali
![]() |
Let's make this Diwali joyous and bright, Let's celebrate in true sense this festival of light. Happy Diwali |
![]() |
Sukh sampada aapke jivan mein aaye, Laxmi ji aapke ghar mein saamye, Bhool kar bhee aap ke jivan main, Aage kabhi bhee ek dukh na aaye |
డిజిటల్ సేవా కేంద్రం
*
పవన్ ఇంటర్నెట్
మరియు జిరాక్స్ సెంటర్
*
మా యొక్క ప్రత్యేకతలు
- జిరాక్స్
- లామినేషణ్
- ఫొటోస్
- అన్నిరకాల మీసేవ అప్లికేషన్ ఫారం లు లభించును
- ఆన్ లైన్ అప్లికేషన్లు
- స్కాల్లర్షిప్ న్యూ / రినివేల్ చేయబడును
- జాబ్స్ అప్లై చేయబడును
- అన్నిరకాల పరీక్షా ఫలితాలు చూడబడును
- అడ్మిషన్స్ , అడ్మిట్ కార్డ్స్ , హాల్ టికెట్స్,
- రైల్వే , బస్ , విమానయాన , మూవీ , ధర్శనం టికెట్స్ బుకింగ్ చేయబడును
- అన్ని రకాల ఇన్సూరెన్స్ పాలసీ కొత్తవి / రినివేల్ చేయబడును
- మని ట్రాన్స్ఫర్ , మని విత్ డ్రా చేయబడును
- ఆధార్ బ్యాంక్ లింక్ , మొబైల్ లింక్ చేయబడును
- ఇన్కమ్ టాక్స్ పేమెంట్ చేయబడును
- పాన్ కార్డ్ కొత్తవి / మార్పులు చేయబడును
- ఆధార్ కొత్తవి నమోదు మరియు మార్పులు చేర్పులు చేయబడును
- ఆధార్ కార్డ్ ప్రింటింగ్ , ప్లాస్టిక్ కార్డ్ చేయబడును
- అన్నిరకాల మొబైల్ మరియు డి.టి.హెచ్ రిచర్జ్ లు చేయబడును
- ఆన్ లైన్ షాపింగ్ వస్తువుల ఆర్డర్ చేయబడును
- కరెంట్ బిల్ కట్టబడును
- సిమ్ కార్డ్ లు లభించును , స్పాట్ యాక్టివేషన్ సదుపాయం కలదు. ...........వీటితో పాటు మరిన్ని సేవలు త్వరలో మీ ముందుకి .....!!!
సంప్రదించండి : 9866720690, 8885281808 pavandigitalseva.blogspot.com
pavaninternet.xeroxcenter@gmail.com
మెయిన్ రోడ్ దగ్గర (కొమ్రం భీం రోడ్ ), కొండపల్లి , రెబ్బెన , ఆసిఫాబాద్ -504292.
Saturday, October 7, 2017
జవహర్ నవోదయ ఎంపిక పరీక్ష-2018
నవోదయ విద్యాలయ సమితి 6వ తరగతిలో ప్రవేశం కోసం ''జవహర్ నవోదయ ఎంపిక పరీక్ష-2018'' ద్వారా దరఖాస్తులు కోరుతోంది.
* జవహర్ నవోదయ ఎంపిక పరీక్ష-2018
అర్హత: 2017-18 విద్యా సంవత్సరానికి 5వ తరగతి చదువుతూ ఉండాలి.
వయసు: 01.05.2005 - 3.04.2009 మధ్య జన్మించిన వారు దరఖాస్తుకు అర్హులు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష ద్వారా.
పరీక్ష
విధానం: మొత్తం 100 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. 100
ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు. పరీక్షలో మెంటల్
ఎబిలిటి-50 ప్రశ్నలు, అరిథ్‌మెటిక్-25 ప్రశ్నలు, లాంగ్వేజ్ టెస్ట్-25
ప్రశ్నలు ఉంటాయి. సమయం 120 నిమిషాలు (2 గంటలు).
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 25.11.2017.
పరీక్ష తేదీ: 10.02.2018, 08.04.2018, 09.06.2018.
సమయం: ఉ.11.30 గం.
పరీక్ష కేంద్రాలు: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇతర రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు.
మిగతా వివరాలకు సంప్రదించండి
*డిజిటల్ సేవ కేంద్రం*
*పవన్ ఇంటర్నెట్ & జిరాక్స్*
_కొండపల్లి_
Subscribe to:
Posts (Atom)