Pages

Tuesday, January 24, 2017

తెలంగాణా లో ఐదు జిల్లాల పేర్లు మార్పు .................?

తెలంగాణా జిల్లాల పేర్ల మార్పు :

కొత్త జిల్లాలతో ఏర్పాటు అయిన తెలంగాణా 31 జిల్లాలలో కొత్తగాఏర్పడిన 5 జిల్లాల పేర్లకు సంభందించిన మార్పునకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
 ఈ మేరకు భద్రాద్రి జిల్లాను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గా  , గద్వాల జిల్లాను జోగులంభ గద్వాల జిల్లా గా , యదాద్రి జిల్లాను యదాద్రి భువనగిరి జిల్లా గా కొమురం భీం జిల్లా ను కుమురం భీం జిల్లా గా మరియు రాజన్న జిల్లాను రాజన్న సిరిసిల్ల జిల్లాగా పేర్లు మార్చారు. 


*****

No comments:

Post a Comment